సత్తెనపల్లి నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ కన్నా లక్ష్మి నారాయణ గారి ఆదేశానుసారం భారీ స్థాయిలో సత్తెనపల్లి నియోజకవర్గ మహానాడు కార్యక్రమం

మహానాడుకు ముఖ్య అతిధులుగా విచ్చేసిన జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ కొమ్మాలపాటి శ్రీధర్ గారుమరియు నియోజకవర్గ పరిశీలకులు తాతా జయప్రకాశ్ నారాయణ గారు

తీవ్రవాదుల దాడిలో మరణించిన వీర సైనికులకు మరియు ఇటీవల మరణించిన తెలుగుదేశం పార్టీ నాయకుల ఆకస్మిక మరణానికి శ్రద్ధాంజలి ఘటిస్తూ మౌనం పాటించి నివాళులర్పించారు

సత్తెనపల్లి నియోజవర్గానికి చెందిన 12 తీర్మానాలను ఆమోదించిన నాయకులు పార్టీ శ్రేణులు

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రివర్యులు స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారికి మరియు మాజీ శాసన సభ స్పీకర్ శ్రీ డాక్టర్ కోడెల శివప్రసాద్ గారి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు

*రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ మరింతగా అభివృద్ధి చెందాలంటే అందరూ కలిసి పని చేయాలన్న కొమ్మాలపాటి *

అన్ని విధాలుగా సత్తెనపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేలా శాసన సభ్యులు కన్నా లక్ష్మి నారాయణ గారు కృషి చేస్తున్నారు

*రానున్న రోజుల్లో రాష్ట్రాన్ని మరింతగా అభివృద్ధి చేసేలా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు నిరంతరం కృషి చేస్తున్నారన్న కొమ్మాలపాటి *

*ఎంతో మంది బడుగు బలహీన వర్గాలకు తెలుగుదేశం పార్టీ రాజకీయ వృద్ధిని అందించిందన్న కొమ్మాలపాటి *

*ఎన్టీ రామారావు గారు సంక్షేమాన్ని అందిస్తే చంద్రబాబు గారు అభివృద్ధిని రాష్ట్రానికి అందించారు *

10 నెలల్లోనే అనేక విధాలుగానియోజకవర్గానికి అధిక మొత్తంలో నిధులు తెచ్చారని రానున్న రోజుల్లో మరింతగా అభివృద్ధి చేసేలా శాసన సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ గారు కృషి చేస్తారు

ఈ కార్యక్రమం లో వివిధ హోదాల్లో వున్న రాష్ట్ర జిల్లా నియోజకవర్గ పట్టణ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Share.
Leave A Reply