నరసరావుపేట పట్టణంలోని ఆవులు సత్రం కొనిశెట్టి లక్ష్మయ్య బజారులో కారు బీభత్సం సృష్టించింది అతి వేగంగా ఇళ్లపైకి దూసుకెళ్లింది.
ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనాన్ని ఢీకొని తర్వాత ఆటోను ఢీకొని ఇళ్లపైకి దూసుకు వచ్చిందని స్థానిక ప్రజలు తెలిపారు.
ఓ మైనర్ బాలుడు కారును అదుపు చేయలేక వేగంగా ఇళ్ళ మీదకి దూసుకురావడంతో ప్రజలు భయాందోళన గురి చెందారు.



