సత్తెనపల్లి నియోజకవర్గ మహానాడు

ముఖ్య అతిథులుగా పార్లమెంట్ సభ్యులు శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారుమరియుజిల్లా అధ్యక్షులు శ్రీ కొమ్మాలపాటి శ్రీధర్ గారు

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం ఆదేశాల మేరకు, శాసన సభ్యులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారి సూచనల మేరకు సత్తెనపల్లి నియోజకవర్గంలో ఈనెల 20వ తేదీన సాయంత్రం 4:00 గంటలకు రఘురామ్ నగర్ ప్రజావేదిక నందు నియోజకవర్గ మహానాడు నియోజకవర్గ స్థాయిలో నిర్వహించబడుతుంది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా *నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారుమరియు పల్నాడు జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ కొమ్మాలపాటి శ్రీధర్ గారు * పాల్గొంటారు.
కావున తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు వేలాదిగా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము.

ఎలక్ట్రానిక్ & ప్రింట్ మీడియా ప్రతినిధులు కూడా పాల్గొనవలసిందిగా కోరుచున్నాము

     ఇట్లు 

కన్నా గారికార్యాలయం
సత్తెనపల్లి

Share.
Leave A Reply