1300 కోట్ల తో కొత్తగా ఏర్పాటు చేసిన మిషన్ ప్రారంభంప్రారంభించిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి
రోజుకు చెత్త నుంచి 800టన్నులు సంపద ఉత్పత్తి
చిలకలూరిపేట పురపాలక సంఘం కు చెందిన డంపింగ్ యార్డ్ లో వేస్టు చెత్త నుంచి సంపద ఉత్పత్తి చేసే ప్రక్రియ ప్రారంభం-ఎమ్మెల్యే
1300కోట్ల తో నూతనంగా రెండు మిషన్లు ఏర్పాటు చేశారు. ఈ మిషన్ లో వేస్టు చెత్తను వేస్తే దానిలో నుండి సంపద సృష్టించే ఎరువు, వస్తుంది-ఎమ్మెల్యే ప్రత్తిపాటి
స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ -స్వచ్ఛ చిలకలూరిపేట అనే నినాదం తో ఈ నూతన కార్యక్రమం నిర్వహించమన్న -ఎమ్మెల్యే
చెత్త నుంచి సంపద వచ్చే ప్రక్రియ ను పరిశీలించి న -ఎమ్మెల్యే
మున్సిపల్ కమిషనర్ శ్రీహరి ని అడిగి వివరాలు తెలుసుకున్న -ప్రత్తిపాటి
ప్రతి రోజు పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలని కమిషనర్ ను ఆదేశాలు ఇచ్చామన్న -ఎమ్మెల్యే
మరో కొన్ని రోజుల లో మరొక మిషన్ ఏర్పాటు కు రంగం సిద్ధం -ఎమ్మెల్యే