చిలకలూరిపేట నియోజకవర్గo, కనపర్రు గ్రామంలో పూదోట జయప్రద్ గారి కుమారుని వివాహ రిసెప్షన్ కు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రివర్యులు, చిలకలూరిపేట శాసనసభ్యులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు,
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు గారు, నాదెండ్ల మండలం అధ్యక్షులు బండారుపల్లి సత్యనారాయణ గారు, చిలకలూరిపేట రూరల్ మండలం అధ్యక్షులు జువాజి మదన్మోహన్ గారు పలువురు గ్రామ నాయకులు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది.