చిలకలూరిపేట నియోజకవర్గo, గణపవరం గ్రామానికి చెందిన సరికొండ సాయి రాజు గారి కుమారుని వివాహమునకు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రివర్యులు,చిలకలూరిపేట శాసనసభ్యులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు,

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు గారు, చిలకలూరిపేట జువ్వజీ మండలం అధ్యక్షులు జువ్వాజి మదన్మోహన్ గారు, యడ్లపాడు మండలం అధ్యక్షులు కామినేని సాయిబాబు గారు గ్రామ నాయకులు విచ్చేసి ఆశీర్వదించడం జరిగింది.

Share.
Leave A Reply