ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రివర్యులు డొక్కా మాణిక్య వరప్రసాద్ గారి కుమార్తె వివాహం గుంటూరు నగరంలోని శ్రీ కన్వెన్షన్ నందు జరుగుచుండగా ఆ వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులు దివ్య – జైకర్ లను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలియజేసిన శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ గారు…
ఈ వేడుకలో వారితో మాజీ జడ్పీటీసీ సభ్యులు కొలకలూరి కోటేశ్వరరావు గారు, అత్తోట జోసెఫ్ గారు తదితరులున్నారు.