చిలకలూరిపేట పట్టణం, శ్రీనివాస కళ్యాణం మండపం నందు గోరంట్ల నారాయణ గారి మనుమని మొదటి పుట్టినరోజు సందర్భంగా అక్కడికి విచ్చేసి ఆ చిన్నారి ఆశీర్వదించిన మాజీ మంత్రివర్యులు, చిలకలూరిపేట శాసనసభ్యులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు,

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు గారు, రాష్ట్ర నాయకులు షేక్ కరీముల్లా గారు, మండలం అధ్యక్షులు జువ్వాజి మదన్మోహన్ గారు, పార్టీ సీనియర్ నాయకులు మురకొండ మల్లిబాబు గారు,షేక్ అజారుద్దీన్ గారు విచ్చేసి ఆశీర్వదించడం జరిగింది.

Share.
Leave A Reply