శ్రీ దత్త సాయి సన్నిధిలో సద్గురు పూజ, భక్తులకు అన్నసంతర్పణ కార్యక్రమం—-
చిలకలూరిపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్త సాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేంచేసియున్న శ్రీ దత్త సాయి సన్నిధిలో ఈరోజు గురువారం పురస్కరించుకొని శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి శ్రీ షిరిడి సాయినాధునికి ప్రత్యేక అభిషేక అర్చన పూజా కార్యక్రమాలు జరిగినాయి అనంతరం భక్తులు స్వామివారికి 16 ప్రదక్షిణాలు పూజ చేసినారు, అనంతరం దాతల సహకారంతో భక్తులకు అన్నసంతర్పణ కార్యక్రమం జరిగింది, జయ జయ సాయి ట్రస్ట్ నిర్వాహకులు డాక్టర్ పూసపాటి బాలాజీ మాట్లాడుతూ సద్గురు సన్నిధిలో జరిగే అన్నసంతర్పణ కార్యక్రమం మహాశక్తివంతమైనదని ఎవరైతే సద్గురు సన్నిధిలో అన్నదానం చేస్తారో వారికి సకల గ్రహ శాంతి భగవద్ అనుగ్రహం కలుగుతాయని వారి కుటుంబం అంతా సకల శుభాలతో నిండుతుందని తెలియజేశారు ప్రతి ఒక్కర…



