మాజీ మంత్రి విడుదల రజిని నీ ఊసరవల్లి రాజకీయాలు మానుకో దొంగల్ని కాపాడుకోవడం మానుకో నీ దుర్మార్గాలు నీ అరాచకాలు గత ఐదు సంవత్సరాల్లో చెప్పలేనంతగా చేశావు నీ పిఏలు అనుచరులు ఇష్టానుసారంగా దోచేశారు ఇప్పుడు ఆ దొంగల్ని కాపాడుతూ పోలీసు వారిని బెదిరిస్తున్న ఘనత నీది కాదా మాజీ మంత్రి విడుదల రజిని అంటూ చిలకలూరిపేట నియోజకవర్గం tnsf నాయకులు విరుచుకుపడ్డారు….

గత ఐదు సంవత్సరాలు మాజీ మంత్రి విడుదల రజిని నువ్వు నీ కుటుంబ సభ్యులు చేసిన భూకబ్జాలు అరాచకాలు అక్రమ వసూలు చెప్పాలంటే ఎన్ని రోజులు అయినా సరిపోవు….

అక్రమ కేసులు పెట్టడంలో చిలకలూరిపేట పుట్టినిల్లు అనే విధంగా గత ఐదు సంవత్సరాలు వ్యవహరించింది నువ్వు కాదా నా మీద అక్రమ కేసు పనాయించాలని ఒక నెపంతో నా కారులో మద్యం పెట్టించి నాదెండ్ల మండల పార్టీ అధ్యక్షులు సత్యం మాస్టర్ గారిపై నాపై అక్రమ కేసు బనాయించింది పోలీసు వ్యవస్థని తప్పు పట్టించింది నువ్వు కాదా మాజీమంత్రి విడుదల రజిని…

ఒక దొంగని ప్రజల సొమ్ము కాజేసి ప్రజల్ని ఎన్నో రకాలుగా మోసాలు చేసిన దుర్మార్గున్ని కారులో పెట్టుకొని నా కారులో ఎవరూ లేరు అని సిఐ పై దౌర్జన్యం చేసి సైకో ఆనందం పొందుతుంది నువ్వు కాదా విడుదల రజిని అంటూ మీడియా సమావేశంలో మాట్లాడిన నియోజకవర్గ టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు గట్టినేని విజయ సాయి గారు…

అక్రమ కేసులు పెట్టడంలో నిన్ను మించిన వారు ఎవరన్నా ఉన్నారా విడుదల రజిని పేద ప్రజలకి మంచినీరు ఇవ్వాలని ఆలోచనతో ఎన్టీఆర్ సుజిల పథకాన్ని పున ప్రారంభించి ప్రజలకు మంచినీరు అందించాలని ఒక మంచి నిర్ణయంతో ప్రతిపాటి పుల్లారావు గారు వెళితే ఒక అధికారులు అడ్డం పెట్టుకొని ఎస్సీ ఎస్టీ కేసు పెట్టింది నువ్వు కాదా మాజీ మంత్రి విడుదల రజిని…

ఆరోజు వాటర్ ప్లాంట్ దగ్గర పోలీస్ వ్యవస్థని అడ్డం పెట్టుకొని దౌర్జన్యం చేసి ఆఖరికి పత్తిపాటి పుల్లారావు గారి చొక్కా కూడా కొట్టుకునే పరిస్థితి పోలీసులు ద్వారా చేయించింది నువ్వు కాదా…

ఆ వాటర్ ప్లాంట్ దగ్గర నామీద పోలీస్ వారు చేత దాడు చేయించింది నువ్వు కాదా ఆరోజు నేను హాస్పటల్ కి వెళ్లి నా ప్రాణం పోవాల్సిన పరిస్థితి వచ్చిన రోజు ఆ రోజు కానీ ప్రత్తిపాటి ఆశీస్సులు ఆ దేవుని ఆశీస్సులు ఉండబట్టి బతికి పట్టకట్ట గలిగా నీలాంటి దుర్మార్గురాలు భూ ప్రపంచంలో ఉంటుందా మాజీ మంత్రి విడుదల రజిని….

ఇప్పుడు నంగ పలికిన మాటలు మాట్లాడుతూ కారులో దొంగల్ని దాపెట్టి నా కారులో ఎవరూ లేరు అని పోలీస్ వారిపై ఎదురు దాడి చేసేది కాక పోలీసు వారిపై కేకలు వేసేది నీ ఇష్టానుసారంగా వ్యవహరించేది కాక నువ్వు నీ దొంగల ముఠా నాయకుడు దొంగ ప్రెస్మీట్లో దొంగ స్టేట్మెంట్లు ఇచ్చి ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారా ఖబడ్దార్ జాగ్రత్త ప్రజలు కొట్టిన దెబ్బకి 11 సీట్లకు పడిపోయారు ఈసారి అవి కూడా లేకుండా చేస్తారు అంటూ మీడియా సమావేశంలో మాట్లాడిన
పోపూరి చందు….

ఈ మీడియా సమావేశంలో. టిఎన్ఎస్ఎఫ్ నాయకులు రాజశేఖర్ దిలీప్ పవన్ నియోజకవర్గ అధికార ప్రతినిధి మురకొండ మల్లిబాబు ఐ టీడీపీ రాష్ట్ర ఆర్గనైజర్ సెక్రెటరీ మారేళ్ల అప్పారావు ఐ టి డి పి నాయకులు లాయర్ మండవ వెంకట్రావు గారు ఐటీడీపీ నియోజకవర్గ అధ్యక్షులు పిల్లికోటి తదితరులు పాల్గొన్నారు…

Share.
Leave A Reply