చిలకలూరిపేట పట్నంలోని 30 వ వార్డు తెలుగుదేశం పార్టీ నూతన కమిటీ
చిలకలూరిపేట పట్నంలోని 30 వ వార్డు తెలుగుదేశం పార్టీ నూతన కమిటీలను ప్రకటించిన సందర్భంగా మాజీమంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావుని కలిసి పదవులు దక్కిన వారు శాసనసభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు.
30 వ వార్డు లో పదవులు దక్కిన వారికి మాజీమంత్రి,శాసనసభ్యులు శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.
30 వార్డ్ లో పదవులు దక్కిన వారికి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు శుభాకాంక్షలు తెలియజేశారు