గురువారం (15.05.2025)టిడిపి పార్లమెంటరీ పార్టీ నేత, గౌరవ నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు గారి షెడ్యూల్

ఉదయం 9 గంటలకు.. కారంపూడిలో, శ్రీ పద్మావతి శ్రీనివాస కళ్యాణం మండపంలో.. బొల్నేడి శ్రీనివాసరావు ( వేపకంపల్లి నాయకులు) గారి కుమార్తె వివాహం.

ఉదయం 9.30 గంటలకు.. పిడుగురాళ్ల మండలం, గుత్తి కొండ గ్రామంలో,, బండ్ల వెంకటేశ్వర్లు గారి కుమారుడు వివాహం సందర్భంగా సత్యనారాయణ స్వామి వ్రతం.

ఉదయం 10 గంటలకు.. పిడుగురాళ్లలో.. జానపాడు వెళ్లే మార్గంలో.. ఆర్ఓబి శంకుస్థాపన.

తర్వాత.. పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు గ్రామంలో, చెట్టు దగ్గర, వీర్ల పిచ్చయ్య గారి కుమారుడు వివాహం సందర్బంగా హౌస్ విజిట్

పిడుగురాళ్ల మండలం, వీరాపురం గ్రామంలో.. గొడవర్తి రామకృష్ణ గారి కుమారుడి వివాహం సందర్బంగా హౌస్ విజిట్.

తర్వాత పిడుగురాళ్ల పట్టణంలో, జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణంలో,,, పబ్లిక్ గ్రీవెన్స్

పిడుగురాళ్ల పట్టణంలోని, మార్కెట్ యార్డ్ లో,, గురజాల నియోజకవర్గస్థాయి రివ్యూ మీటింగ్.

సాయంత్రం 6.30 గంటలకు.. పెదనందిపాడు మండలం, నాగులపాడు గ్రామంలో,, స్వర్గీయ ఎన్టిఆర్ గారి విగ్రహం ఆవిష్కరణ.

Share.
Leave A Reply