31 వ వార్డు తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రెటరీగా నియమితులైన కూనపురెడ్డి రాజేంద్రప్రసాద్.

మాజీ మంత్రి,శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు

31 వ వార్డు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుల పర్యవేక్షణలో పురుషోత్తపట్నంలో తెలుగుదేశం పార్టీ నూతన కమిటీ లో 31 వ వార్డు తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రెటరీగా నియమితులైన కూనపురెడ్డి రాజేంద్రప్రసాద్.

కూనపరెడ్డి రాజేంద్రప్రసాద్ కు పదవి దక్కడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు శుభాకాంక్షలు తెలియజేశారు

Share.
Leave A Reply