నరసరావుపేట పట్టణం, ప్రకాష్ నగర్ నందు ఈరోజు పాపసాని చిన్న రామయ్య కుమార్తెల ఓణీల ఫంక్షన్ సందర్భంగా వారి ఇంటికి వెళ్లి ఆ చిన్నారులను ఆశీర్వదించిన మాజీ మంత్రివర్యులు, చిలకలూరిపేట శాసనసభ్యులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు,
ఈ కార్యక్రమంలో నాదెండ్ల మండలం అధ్యక్షులు బండారుపల్లి సత్యనారాయణ గారు, కడియాల రమేష్ గారు, ఆదినారాయణ గారు తదితరులు ఆశీర్వదించడం జరిగింది.



