చిలకలూరిపేట మండలం ఈవూరివారిపాలెం గ్రామ వాస్తవ్యులు కేతినేని రామాంజనేయులు గారి కుమార్తె వివాహం చిలకలూరిపేట పట్టణంలోని నన్నపనేని కన్వెన్షన్ నందు జరుగుచుండగా ఆ వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులు అంజన – అనుదీప్ జై లను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలియజేసిన శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ గారు…
ఈ వేడుకలో వారి వెంట నాగబైరు శ్రీనివాసరావు గారు, పమిడి శ్రీనివాసరావు గారు, ఈవూరి సోంబాబు గారు, చెన్నుపాటి రంగారావు గారు, జాలాది వెంకట్రావు గారు తదితరులున్నారు.