ట్రాక్టర్ బోల్తా, యువకుడు మృతి.

వినుకొండ:- బొల్లాపల్లి మండలం వెల్లటూరు సమిపంలో ఇటుకలు తరలిస్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా… ప్రమాదంలో మూర బోయిన అనంతరాము మృతి వయసు సుమారు 23 సంవత్సరాలు… ముటుకుల నుంచి వినుకొండ వెళుతున్న ఇటుక ట్రాక్టర్ కొండ దిగగానే ఎదురు వచ్చే వెహికల్ కి ఎటు సైడ్ ఇవ్వాలో అర్థం కాక ఎన్ఎస్పి కాల్వ ఖాతాలో ఇంకొకరుబలి….

Share.
Leave A Reply