: చారిత్రాత్మక కొండవీడు కోటను ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు సహకరించండి : మాజీమంత్రి ప్రత్తిపాటి
ఢిల్లీ లో పర్యటించిన ఎమ్మెల్యే, ఎంపీ.
- గొప్ప సాంస్కృతిక వారసత్వ సంపదైన కొండవీడుకోటను జాతీయ వారసత్వ సర్క్యూట్ లో చేర్చాలి : ప్రత్తిపాటి.
- జాతీయ అంతర్జాతీయ పర్యాటకుల ఆకర్షణే ధ్యేయంగా కోటకు ఇన్ క్రెడిబుల్ ఇండియా, దేఖో అప్నా దేశ్ విభాగాల్లో మంచి ప్రాచుర్యం కల్పించండి : ప్రత్తిపాటి.
- కొండవీడు కోట సమగ్రాభివృద్ధిపై ఢిల్లీలో కేంద్రపర్యాటక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో చర్చించిన మాజీమంత్రి ప్రత్తిపాటి. గొప్ప సాంస్కృతిక మరియు చారిత్రాత్మక ప్రాముఖ్యత కలిగిన కొండవీటు కోట అభివృద్ధికి సహకరించాలని, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి అతిసమీపంలో ఉన్న కోట ప్రాంతం సహజసిద్ధమైన సరస్సులతో ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యకలాపాలకు అనువైన ప్రదేశమని, అలాంటి ప్రాంత …
[8:17 PM, 5/13/2025] మల్లెల శివ నాగేశ్వరరావు: వినుకొండ పట్టణంలోని గంగినేని కళ్యాణ మండపంలో కాటూరి మెడికల్ కాలేజీ మరియు రోటరీ క్లబ్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఉచిత మెడికల్ క్యాంపును ప్రారంభించిన ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీజీవి ఆంజనేయులు గారు*జీడీసీసీ చైర్మన్ *మక్కెన మల్లికార్జున రావు గారు ఎర్రగొండపాలెం ఇన్చార్జి గూడూరు ఎరక్షన్ బాబు గారు మరియు వినుకొండ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీ కొంజేటి నాగశ్రీను రాయల్ మంగళవారం ప్రారంభించారు. పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించాలనే ఉద్దేశ్యంతో కాటూరి మెడికల్ కాలేజీ మరియు రోటరీ క్లబ్ చేస్తున్న ఈ ప్రయత్నం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, వైద్య సిబ్బంది, రోటరీ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.