వినుకొండ పట్టణంలోని గంగినేని కళ్యాణ మండపంలో కాటూరి మెడికల్ కాలేజీ మరియు రోటరీ క్లబ్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఉచిత మెడికల్ క్యాంపును ప్రారంభించిన ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీజీవి ఆంజనేయులు గారు*జీడీసీసీ చైర్మన్ *మక్కెన మల్లికార్జున రావు గారు ఎర్రగొండపాలెం ఇన్చార్జి గూడూరు ఎరక్షన్ బాబు గారు మరియు వినుకొండ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీ కొంజేటి నాగశ్రీను రాయల్ మంగళవారం ప్రారంభించారు. పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించాలనే ఉద్దేశ్యంతో కాటూరి మెడికల్ కాలేజీ మరియు రోటరీ క్లబ్ చేస్తున్న ఈ ప్రయత్నం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, వైద్య సిబ్బంది, రోటరీ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

Share.
Leave A Reply