పోలీసులు సైతం బెదిరిస్తూ బ్లాక్మెయిల్ చేస్తుంది మాజీ మంత్రి విడుదల రజిని ఆమెకి తొత్తులుగా వైసీపీ నాయకులు మాట్లాడటం రాష్ట్ర ప్రజానీకీయమే ఆశ్చర్యపోయే విషయం మహిళా లోకం సిగ్గుతో తలదించుకునే విధంగా వ్యవహరిస్తుంది మాజీ మంత్రి విడుదల రజిని.ఐ టి డి పి నాయకులు ఆరోపించారు…
ఐ టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహ కార్యదర్శి మాట్లాడుతూ…
పోలీసుల ఉద్యోగాలను అవమానించే విధంగా ఒక నిందితుడు మాజీ మంత్రి విడుదల రజనీకారులో ఉండగా లేడు అని ఎంత పచ్చి అబద్ధం ఆడుతుందో చూడండి సి ఐ గారు ఏ విధంగా వారితో మాట్లాడి కానీ ఎంత ఉద్రేకతంగా రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతుందో చూడండి ఈ ఈ మాజీ మంత్రి విడుదల రజిని…
ఇదే పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసంలో ఒక నిందితుడు ఉన్నారు అని పోలీస్ వారు చెప్పగానే ఆ నిందితుడిని పోలీసు వారికి అప్ప చెప్పి చట్టాన్ని గౌరవిస్తూ పోలీసు వారికి సహకరించి చేసిన పనిని ఈ విడుదల రజిని ఎందుకు చేయలేదు కారులో నిందితుడిని ఉంచుకొని లేడు అని ఎందుకు మాట్లాడిందో ఆలోచించండి ప్రజలారా…..
ఎన్నార్టీ సెంటర్లో మీ వైసీపీ పార్టీ ఆఫీసు లో ఒక బీసీ నాయకుడు పురుగుల మందు తాగిన సంఘటన జరగలేదా అతనికి ఎంత అన్యాయం జరిగితే మీ ఆఫీస్ వద్దకు వచ్చి పురుగుల మందు తాగాడు….
ఎడ్లపాడు మండలం కార చోల గ్రామంలో ఒక బీసీ కుటుంబాన్ని బడ్డీ కొట్టు కూల్చివేసి వారి నివాసాన్ని కూల్చివేసింది నువ్వు కాదా. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి విడుదల రజనీ…
రజనీకాంత్ సినిమాలో ఒక డైలాగు ఉంది అతిగా ఆశపడే ఆడది అతిగా ఆవేశపడే మగవాడు చరిత్రలో బాగుపడినట్లు లేదు. ఒక మహారాణి లా గత ఐదు సంవత్సరాలు వేలకోట్లు ఆశతో చేసావు మీ మరిది కనీసం ఎంపీ ని కూడా నియోజకవర్గంలోకి రానీయకుండా అల్లర్లు సృష్టించాడు ఇది చిలకలూరిపేట ప్రజలకు తెలియదా నీ కాపటం నాటకాలు ఇకనన్న ఆపండి అంటూ హెచ్చరించారు….
సొంత గ్రామంలో నీ గురించి మాట్లాడిన వారు లేరు పోలీస్ అధికారులను బెదిరిస్తూ. భయపెట్టాలని చూస్తూ ఒక టిష్యూ పేపర్ లాంటి ఒక కరపత్రిక సాక్షి పేపర్లో అవాస్తవాలను రాపించి సునకా ఆనందం పొందుతున్నావు మాజీ మంత్రి విడుదల రజిని…
ఒక మంత్రిగా పనిచేశాం చట్టం గురించి చట్టం విలువ గురించి తెలియకుండా వ్యవహరిస్తున్నావు పోలీసులపై దౌర్జన్యం చేస్తున్నావు నువ్వు చేస్తున్న పనులు కప్పిపుచ్చుకోవటం కోసం సాక్షిలో నీ ఓదరగొట్టు మాటలు కావాలని మాట్లాడిస్తూ పత్రికలో రాయిస్తున్నావ్….
గత ఐదు సంవత్సరాలలో ఐదుగురు సిఐలు విఆర్ కు వెళ్లారు నువ్వు చెప్పిన పనులు చేసి ఒక సీఐ కోర్టులో ఉన్నాడు ఒక ఎస్పీ కోర్టులో ఉన్నాడు నువ్వు అధికారులను నడిరోడ్డున వారి కుటుంబాలను నిలబెట్టావు . ఇకనైనా బుద్ధి తెచ్చుకొని సక్రంగా వ్యవహరించు మాజీ మంత్రి విడుదలరని అంటూ మండిపడ్డ
టిడిపి నాయకుడు
దశరధ రామయ్య గారు….
ఐ టీడీపీ పట్టణ అధ్యక్షులు అమరామణి మాట్లాడుతూ…
మాజీ మంత్రి విడుదల రజిని అక్రమ అరెస్టులు జరుగుతున్నాయి అక్రమంగా కేసులు పెడుతున్నారు అని మాట్లాడుతున్నారు గత ఐదు సంవత్సరాల్లో సోషల్ మీడియాలో ఎన్ని అక్రమ కేసులు పెట్టింది మీరు కాదా…
గత ఐదు సంవత్సరాల్లో భూదందా చేసింది మీరు కాదా ? రియల్ ఎస్టేట్ పేరుతో అక్రమంగా వసూలు చేసి అడ్డదారులు వందల కోట్లు రూపాయలు సంపాదించింది మీరు కాదా….
సోషల్ మీడియాలో కొంతమంది వ్యక్తులను పెట్టుకొని తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాళ్లపై మహిళలపై ఏ విధంగా అసభ్య పోస్టులు పెట్టి వారిని ఎన్ని రకాలుగా ఇబ్బందులు గురిచేసింది మీరు కాదా. అంటూ మాజీ మంత్రి విడుదల రజిని చేసినా అరాచకాలపై తెలియపరిచారు…
మాజీ మంత్రి విడుదల రజిని ఆధ్వర్యంలో శ్రీకాంత్ రెడ్డి చేసిన అవినీతి అక్రమ వసూళ్లు తాండమాడుతుంది. పుట్టల కొద్దీ బాధితులు బయటికి వస్తున్నారు…
పోలీసు వారి విధులను అడ్డుకున్నది కాకుండా వారిపై ఫేక్ ప్రచారాలతో ఎదురుదాడి చేస్తుంది ఈ మాజీ మంత్రి విడుదల రజిని ఈ జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి మీ అబద్దాల ప్రచారాలు ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు నీ అబద్ధాల ఫేక్ ప్రచారాలు మానుకో ఖబడ్దార్ జగన్మోహన్ రెడ్డి….
మాజీ మంత్రి పేర్ని నాని పేద ప్రజలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని పందికొక్కుల మెక్కి వేలకోట్లు దోచేశావు మీ ఇంట్లో మహిళలు లేరా చంద్రబాబు గారు ప్రత్తిపాటి గారు దయవల్ల మహిళలకు గౌరవిస్తారు కాబట్టే మిమ్మల్ని అరెస్టు చేయలేదు తెలుసుకొని మాట్లాడటం నేర్చుకోండి….
వైసీపీ పార్టీ ఒక మాయ కంపెనీ అని పేరు పెడితే ఇంకా బాగుంటుంది ఆ సాక్షి ఛానల్ సాక్షి పేపర్ అబద్దాలకు పుట్టినిల్లు సొంత బాబాయిని చంపి ఆత్మహత్యగా చిత్రీకరించిన చానల్స్…
మాజీ మంత్రి విడుదల రజిని బుద్ధి మార్చుకొని పద్ధతిగా నడవాలి దొంగలని ప్రోత్సహించకుండా వ్యవహరించండి పోలీస్ వారిపై తప్పుడు ఆరోపణలు ప్రచారాలు మానుకోండి అంటూ మీడియా సమావేశంలో మాట్లాడిన ఐటీడీపీ నియోజకవర్గ అధ్యక్షులు పిల్లి కోటి గారు….



