చిలకలూరిపేట ఏరియా 100 పడకల ఆస్పత్రికి సూపరెండెంట్ గా నూతనంగా నియమితులైన డాక్టర్ తోక శ్రీనివాసరావు గారు శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ గారిని ఈరోజు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
సూపరెండెంట్ గారితో డాక్టర్ మహేష్ గారు, డాక్టర్ ప్రశాంతి గారు, డాక్టర్ స్పందన గారు, డాక్టర్ మృదుల గారు తదితరులున్నారు.



