చిలకలూరిపేట పట్టణం, పురుషోత్తపట్నం నందు ఈరోజు ఉదయం
ఆశ రక్షక ప్రసాద్(51) మృతిచెందగా అక్కడకి విచ్చేసి వారి పార్థివ దేహానికి ఘన నివాళులర్పించిన మాజీ మంత్రివర్యులు, చిలకలూరిపేట శాసనసభ్యులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు,

ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు తోట రాజా రమేష్ గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు ఇనగంటి జగదీష్ గారు, పట్టణ అధ్యక్షులు పఠాన్ సమద్ ఖాన్ గారు, గట్టి నేనీ రమేష్ గారు, తోట బ్రహ్మ స్వాములు గారు పలువురు నివాళులర్పించారు.

Share.
Leave A Reply