రైతుల ధర్నా—-రైతుల ధర్నా

యడ్లపాడు మండలం తహసీల్దారు కార్యాలయం వద్ద 12-05-2025 , సోమవారం, ఉదయం 10 గంటలకు రైతుల ధర్నా .
రైతులు, రైతునాయకులు, ప్రజలు, ప్రజాస్వామికవాదులు, రైతుల పంటలకు న్యాయమైన ధర
రావాలనే వారంతా ధర్నా లో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం.
మన కోర్కెలు

  1. రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ మంత్రి గారి సమక్షంలో కంపెనీలు అంగీకరించిన విధంగా బర్లీ పొగాకు ను కంపెనీలు వెంటనే కొనుగోలు చేయాలి.
    1. రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ మంత్రి గారి సమక్షంలో కంపెనీలు అంగీకరించిన విధంగా, గత సంవత్సరం కొన్న 15,000 ₹ రేటుకు తక్కువ కాకుండా క్వింటాల్ బర్లీ పొగాకును కంపెనీల చేత కొనిపించాలి
    2. కంపెనీలు న్యాయమైన ధర ₹15,000 కు కొననందున , ప్రభుత్వ సంస్థ మార్క్ ఫెడ్ సంస్థ ద్వారా పొగాకు కొని రైతులను ఆదుకోవాలి.
      4).పొగాకు బోర్డు పరిధిలోకి బర్లీ పొగాకు ను చేర్చాలి.
      ఇట్లు
      బర్లీ పొగాకు రైతులు.
Share.
Leave A Reply