శ్రీకాంత్ రెడ్డికి బెయిల్ మంజూరు
నాదెండ్ల మండలం జంగాలపల్లి లో వైఎస్ఆర్సిపి కు చెందిన శ్రీకాంత్ రెడ్డిని చిలకలూరిపేట రూరల్ పోలీసులు అరెస్టు చేసి ఆదివారం చిలకలూరిపేట కోర్టులో హాజరు పరిచారు. శ్రీకాంత్ రెడ్డి కి బెయిలు మంజూరు చేసిన న్యాయమూర్తి. మూడు రోజుల్లో సూరీటీ లు సమర్పించవలసిందిగా ఆదేశించినట్లు తెలిసింది…



