చిలకలూరిపేట మండలం, కమ్మవారిపాలెం గ్రామానికి చెందిన గుత్తా శ్రీనివాసరావు గారి కుమారుని వివాహం సందర్భంగా ఈరోజు వారి ఇంటి వద్ద సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుండగా అక్కడికి విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు

ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట రూరల్ మండలం అధ్యక్షులు జువ్వాజి మదన్మోహన్ గారు , గ్రామ నాయకులు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది.

Share.
Leave A Reply