చిలకలూరిపేట పట్టణం, 32వ వార్డు నందు దార్ల వెంకటేశ్వర్లు గారి కుమార్తె వివాహ ప్రధానం కార్యక్రమానికి విచ్చేసి కాబోయే నూతన వధువును ఆశీర్వదించిన మాజీ మంత్రివర్యులు, చిలకలూరిపేట శాసనసభ్యులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు
ఈ కార్యక్రమంలో జువ్వాజి మదన్ మోహన్ గారు, రాష్ట్ర నాయకులు ఇనగంటి జగదీష్ గారు, జంగా వినాయకరావు గారు,అవ్వరు రమేష్ గారు, బిట్ర బ్రహ్మంగారు, కుమారి గారు పలువురు ఆశీర్వదించారు.