చిలకలూరిపేట పట్టణం, నరసరావుపేట సెంటర్ వద్ద ఉన్న ఐ టి సి టొబాకో కంపెనీ వద్ద ఈశ్వర్ వరప్రసాద్ (ITC బాబు) గారి ఉద్యోగ విరమణ కార్యక్రమానికి విచ్చేసిన మాజీ మంత్రివర్యులు, చిలకలూరిపేట శాసనసభ్యులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు
ఈ కార్యక్రమంలో జువ్వజి మదన్ మోహన్ గారు, చింతకాయల కోటేశ్వరరావు గారు పలువురు విచ్చేశారు.