శ్రీధర్- పూర్ణిమ లను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలియజేసిన శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్
చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామ వాస్తవ్యులు పెడవల్లి రామాంజనేయులు గారి కుమారుని వివాహం ఈ నెల 9న గుంటూరులో జరుగగా ఈరోజు వారి స్వగృహం నందు శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం జరుగుతున్న సందర్భంగా ఆ కార్యక్రమమునకు హాజరై నూతన వధూవరులు శ్రీధర్- పూర్ణిమ లను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలియజేసిన శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ గారు, శ్రీ సోమేపల్లి వెంకటసుబ్బయ్య గారు …
ఈ కార్యక్రమంలో వారి వెంట పెడవల్లి చినబాబు గారు,గ్రామ సర్పంచ్ హమీదా గారు, కక్కెర శ్రీనివాసరావు గారు,మన్నవ మాణిక్యాలరావు గారు,పెడవల్లి శ్రీనివాసరావు గారు, కావూరి శ్రీనివాసరావు గారు తదితరులు ఉన్నారు.