జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రమాణ స్వీకారం మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే డా”చదలవాడ అరవిందబాబు

నరసరావుపేట పట్టణంలో యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆంధ్ర ప్రదేశ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జర్నలిస్టుల ప్రమాణస్వీకారం మహోత్సవంలో నరసరావుపేట శాసనసభ్యులు డా”చదలవాడ అరవింద బాబు పాల్గొన్నారు యూట్యూబ్ ఛానల్ జర్నలిస్ట్ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కమిటీ సభ్యులను ప్రకటించారు అనంతరం జర్నలిస్టులను సత్కరించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ప్రజల గొంతుగా పనిచేస్తున్న జర్నలిస్టులను అభినందించారు జర్నలిస్టులకు ఇంటి సదుపాయాలు వైద్య సదుపాయాలు ఆర్థిక సదుపాయాలను అందించే విధంగా కృషి చేస్తానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా మీడియా సోదరులు పాల్గొన్నారు

Share.
Leave A Reply