చిలకలూరిపేట పట్టణం సాంబశివ నగర్ వాస్తవ్యులు నంబూరి రామాంజనేయులు గారి కుమారుని రిసెప్షన్ వేడుక పట్టణంలోని వాసవి గ్రాండ్ ఫంక్షన్ హాల్ నందు జరుగుచుండగా ఆ వేడుకకు హాజరై నూతన వధూవరులు ప్రశాంత్ – కృష్ణవేణి లను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలియజేసిన శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ గారు, శ్రీ సోమేపల్లి వెంకటసుబ్బయ్య గారు…
ఈ వేడుకలో వారి వెంట సాతులూరి కోటి గారు, రావూరి దాసుగారు, కొప్పుల దినకర్ గారు తదితరులున్నారు.



