రజిని నివాసానికి వచ్చిన వైస్సార్సీపీ సీనియర్ నేతలు

మాజీ మంత్రి విడదల రజిని అనుచరుడు శ్రీకాంత్ రెడ్డి అరెస్ట్ ను ఖoడించిన వైస్సార్సీపీ నేతలు పేర్ని నాని, గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, డైమండ్ బాబు,లేళ్ళ అప్పిరెడ్డి.

చిలకలూరిపేట నివాసం లోమాజీ మంత్రి రజినిని పరమ్మర్సించిన నేతలు

Share.
Leave A Reply