విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి

నాదెండ్ల మండల కేంద్రమైన కనపర్రు గ్రామంలో కరెంటు షాకు తగిలి వ్యక్తి మృతి గ్రామానికి చెందిన మొగిలి రమేష్ మరియు ఆయన భార్య విజయలక్ష్మి శుక్రవారం వ్యవసాయ పనులు ముగించుకొని ఇంటికి వచ్చిన అనంతరం ఫ్యాన్ స్విచ్ ఆన్ చేయగా కరెంట్ షాక్ తగిలి కిందపడ్డాడు. గమనించిన స్థానికులు చిలకలూరిపేట లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అప్పటికే రమేష్ మృతి చెందాడు. ఇతనికి ఇద్దరు కుమారులు ఉన్నారు.

Share.
Leave A Reply