వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి గ్రామంలో MSME పార్క్‌ను శంకుస్థాపన చేసిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు మరియు ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీజీవి ఆంజనేయులు గారు జిడిసిసి బ్యాంకు చైర్మన్ మక్కెన మల్లికార్జున రావు గారు మరియు వినుకొండ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీ కొంజేటి నాగ శ్రీను రాయల్ గారు ఈ పార్క్ ఏర్పాటుతో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని ఆయన అన్నారు. ఈ పార్క్ ప్రాంత ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. మరియు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Share.
Leave A Reply