దేవస్థానం చైర్మన్ గా భాస్కరరావు నియామకం
చిలకలూరిపేట ::
పట్టణంలోని మెయిన్ బజార్ నందు వేంచేసి ఉన్న శ్రీ సీతారామ స్వామి దేవస్థానం పాలకమండలి చైర్మన్ గా భాస్కర్ ఫ్యాన్సీ అధినేత గ్రంధి భాస్కరరావు గారు నియమితులయ్యారు. వీరి నియామకం పట్ల ఆర్యవైశ్య సంఘాల నాయకులు, పుర ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు

Share.
Leave A Reply