ఈ నెల 12న చిలకలూరిపేట లో పెద్దరధం తిరునాళ్ల

ఏర్పాట్లు పూర్తి చేసిన దేవస్థానం అధికారులు.

పెద్ద రథం తిరునాళ్ల కు ఈ ఏడాది అధిక సంఖ్య లో భక్తులు హాజర వుతారని అంచనా.

కళామందిర్ సెంటర్ కొమరవల్లి పాడు లో వెంచేసి ఉన్న
శ్రీ భూనీల రాజ్యలక్ష్మి సమేత శ్రీ లక్ష్మి నరసింహా స్వామి వారి తిరునాళ్ల మహోత్సవం కన్నుల పండుగ గా జరుగనుంది.

ఈ నెల 12వ తేది సోమవారం సాయంత్రం 6గంటలకు పెద్దరధం తిరునాళ్ల ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి.

ఈ నెల 8వ తేదీ నుంచి 12వ తేదీ వరకు దేవస్థానం లో స్వామి వారి కల్యాణమహోత్సవాలు జరుగుతున్నాయి.

దేవస్థానం ప్రధాన అర్చకులు భావన్నారాయణ నెత్రుత్వం లో ఈ తిరునాళ్ల మహోత్సవ పూజలు కొనసాగుతున్నాయి.

Share.
Leave A Reply