చిలకలూరిపేట పట్టణ నూతన ఎస్ఐగా పి హాజరత్తయ్య గారు బాధ్యతలు చేపట్టారు.




అనంతరం మాజీ మంత్రివర్యులు, నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందచేశారు, ఈ సందర్బంగా హాజరత్తయ్య గారిని పుల్లారావు గారు అభినందించారు…

Share.
Leave A Reply