చిలకలూరిపేట నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకులు వారివారి బూతుల లో దివంగత నేత జన సంఘం అధ్యక్షుడు పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జన్మదినాన్ని పురస్కరించుకొని నియోజకవర్గంలో అన్ని చోట్ల ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా నియోజకవర్గ కన్వీనర్ అన్నం శ్రీనివాసరావు పార్టీ ఆఫీసులో ముఖ్య నేతలతో సమావేశమై దీనదయాళ్ ఉపాధ్యాయ గారికి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు కరణం నాగేశ్వరావు ఉపాధ్యక్షులు డి పుల్లయ్య పట్టణ ప్రధాన సెక్రటరీ బండారు నాగరాజు నియోజకవర్గ ముఖ్య నాయకులు బెల్లంపల్లి రాము గారు పట్టణ ఓబీసీ మోర్చా అధ్యక్షులు ఆదిమూలం గురుస్వామి యువ నాయకులు పులి గుజ్జు మహేష్ గారు బీసీ నాయకులు న రావయ్యా హనుమాన్ సింగ్ కుప్పం కళ్యాణ్ దుర్గారావు గారు జిల్లా నాయకులు పొత్తూరి బ్రహ్మానందం చిలకలూరిపేట పట్టణ ట్రెజరర్ గ్రంధి లక్ష్మీనారాయణ గారు మరియు౦ ఎడ్లపాడుస మండల నాయకులు అంజి రాజు మరియు ఎడ్లపాడు మండలం యువ మోర్చా అధ్యక్షుడు మరియు ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు
Trending
- మండలనేని సుబ్బారావు పుట్టినరోజు
- దత్త సాయి సన్నిధి లో విష్ణు సహస్ర నామ పారాయణ భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం —-
- డీఎస్సీ నియామకాలను వెంటనే చేపట్టాలి -ఎస్టీయూ
- ఆగస్ట్ 15 తర్వాత సంక్షేమం అమల్లో దేశంలో ఏపీనే టాప్ : ప్రత్తిపాటి.
- సోనా ప్రసాద్ చేస్తున్న పాదయాత్రకు మద్దతు తెలియజేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు
- మర్రి శ్రీనాథ్ పుట్టినరోజు వేడుకలు
- జనసేన ఆధ్వర్యంలో పట్టణంలో 26వ వార్డులో వృద్ధురాలికి చేయూత
- యోగాంధ్రతో ప్రపంచ రికార్డు