చిలకలూరిపేట బస్టాండ్‌లో ‘టెండర్’ ప్రకారం అమ్మకాలు లేవు? నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న అధికారులు! చిలకలూరిపేట ఆర్టీసీ బస్టాండ్‌లో దుకాణదారుల మధ్య వివాదం ముదురుతోంది. నిబంధనల ప్రకారం వ్యాపారాలు…